God Father: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pakka Commercial ott date fixed: మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1న థియేటర్లలో విడుదలైంది. మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీవాసు, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తాజాగా వెల్లడించింది. ఆగస్టు 5 నుంచి…