Netflix : చౌక ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పుణ్యమా అని ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. అయితే.. ప్రస్తుతం ఓటీటీలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులను పెంచుకునే పనిలో పడింది. ఇప్పటికే ఈ ఏడాది మొదటి నుంచి 10లక్షలకుపైగా సబ్‌స్ర్కైబర్స్ నెట్‌ఫ్లిక్స్‌ను వీడివెళ్లారు. అయితే.. తిరిగి వినియోగదారులను సంపాదించుకునేందుకు చౌక ప్లాన్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది నెట్‌ఫ్లిక్స్.. అయితే.. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో 2 లక్షల మంది వినియోదారులు నెట్‌ఫ్లిక్స్‌ను వీడగా.. ఏప్రిల్-జూన్ నెలలో 9.7 లక్షల మంది నెట్‌ఫ్లిక్స్‌ను వదిలెళ్లారు.
అయితే.. ఈ నేపథ్యంలో వినియోగదారులను పెంచుకునేందుకు యాడ్స్‌తో కూడిన చౌక ప్లాన్లను తీసుకువచ్చే యోచనలో నెట్‌ఫ్లిక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్లలో ఆప్‌లైన్‌లో వీడియోలు వీక్షించే సదుపాయం ఉండదు. అంతేకాకుండా.. సినిమాలు, షోలు యాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉండదు. దీనిపై ఇంకా నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. పూర్తిస్థాయిలో ఈ ప్లాన్లపై స్పష్టత వచ్చిన తరువాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!