This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం నందమురి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 గ్రాండ్ రిలీజ్ అయింది. అలాగే యాంకర్ సుమ కొడుకు నటించిన మోగ్లీ ఈ శనివారం థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ :
కాంత (తెలుగు) – డిసెంబరు 12
మ్యాన్ vs బేబీ (ఇంగ్లిష్) – డిసెంబరు 11
గుడ్ బై జూన్ (ఇంగ్లిష్) – డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ) – డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ) – డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్ ( హాలీవుడ్ ) – డిసెంబరు 12
మ్యాన్ vs బేబీ (ఇంగ్లిష్) – డిసెంబరు 11
గుడ్ బై జూన్ (ఇంగ్లిష్) – డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ) – డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ) – డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్ ( హాలీవుడ్ ) – డిసెంబరు 12
హాట్‌స్టార్ :
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 11
అరోమలే (తమిళ సినిమా ) – డిసెంబరు 12 (రూమర్ డేట్)
అమెజాన్ ప్రైమ్ :
ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (హాలీవుడ్ ) – డిసెంబరు 08
ద లాంగ్ వాక్ (హాలీవుడ్) – డిసెంబరు 08
మెర్వ్ (హాలీవుడ్ ) – డిసెంబరు 10
టెల్ మీ సాఫ్టీ (హాలీవుడ్) – డిసెంబరు 12
ఆహా :
3 రోజెస్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబరు 13
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
జీ5 :
సాలీ మొహబ్బత్ (హిందీ) – డిసెంబరు 12
సన్ నెక్స్ట్ :
అంధకార (మలయాళం) – డిసెంబరు 12
సోనీ లివ్ రి :
యల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 09
ఆపిల్ టీవీ ప్లస్ :
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ ) – డిసెంబరు 12
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?