OTT Movies : ఈ వారం ఓటీటీలో ఎంటర్టైనింగ్ మూవీస్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవ్రీ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్‌ల కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సినీ లవర్స్. అలా ఈ వారం ఉన్నవే కొన్నైనా, అన్ని జోనర్ల మూవీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్‌లోకి వచ్చేశాయి.
1. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
2. చిన్న సినిమాగా వచ్చి మంచి అప్లాజ్ తెచ్చుకున్న సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్- టీనా శ్రావ్య జంటగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కామెడీ ఎంటర్టైనర్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
3.బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జటాధర కూడా ఓటీటీ బాట పట్టింది. సుధీర్ బాబు సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. డిసెంబర్ 5 న ఈ సినిమా ఓటీటీ లవర్స్ ముందుకు వచ్చేసింది.
Also Read : kollywood : హీరోయిన్ కు కోలీవుడ్ కష్టాలు తీరేదెపుడో
4. మాలీవుడ్ నుండి ఇంట్రస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించే హారర్ మిస్టరీ ఫిల్మ్ డీ ఎస్ ఈరే. ప్రణవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు భ్రమ యుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకుడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
5. వైభవ్ హీరోగా నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ వన్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ స్టీఫెన్ నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. కన్నడ కామెడీ డ్రామా అరసయ్యన ప్రేమ పసంగ సన్‌నెక్ట్స్‌లో అవైలబుల్‌గా ఉంది.
6. తమిళ్ రైజింగ్ హీరో అశ్విన్ కుమార్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్.. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్. తెలుగు అండ్ తమిళ్‌లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. డిసెంబర్ 5 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కుట్రమ్ పురింద వన్ సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.
7. కొరియన్ డ్రామాలకు భారత్ లో ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందుకే వారానికి ఒక్క మూవీ లేదా సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీగా అవుతున్నాయి. ఈ వారం కూడా ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్ తీసుకువచ్చింది. అలాగే హాలీవుడ్ వెబ్ సిరీస్ ద అబాండన్స్, షూర్ లీ టుమారో సిరీస్‍లు నెట్ ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హిందీ కామెడీ సిరీస్ ఘర్ వాలీ పెడ్వాలీ జీ5లో సందడి చేస్తోంది.
తాజావార్తలు
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!