బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.హిందీతో పాటు తెలుగు,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించిన ప్రకటన ఆదివారం లేదా సోమవారం అధికారికంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.. జవాన్ మూవీకి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా…
Kushi still trending at #7 position in Netflix Top 10: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా తెచ్చి పెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి .ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్…
Jawan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Disney+ Hotstar: వీడియో స్ట్రీమింగ్, ఓటీటీ ఫ్లాట్‌ఫారాలు కొత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు పాస్వర్డ్ షేరింగ్ కు స్వస్తి పలకాలని అనుకుంటున్నాయి.
Amazon Prime: ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.
OTT Giants Shock to Tollywoood: ఒకప్పుడు సినీ నిర్మాతలకి థియేటర్స్ నుండి మాత్రమే ఆదాయం వచ్చేది. ఆ తర్వాత మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ అదనపు ఆదాయం వచ్చి చేరగా అది నిర్మాతలకు కొంతలో కొంత బాసటగా ఉండేది. కరోనా పుణ్యమా అని ఓటీటీ ఊపందుకోవడంతో ఇప్పుడు డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలు గట్టి లాభాలే వెనకేసుకుంటున్నారు. సినిమా కాంబినేషన్, హీరో హీరోయిన్లు-డైరెక్టర్లకి ఉండే హైప్ ని బట్టి విడుదలకు ముందే ఫ్యాన్సీ ధరలు…
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇండియాలో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కి ఫాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారు అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా సార్లు అభిమానులు నిరూపించారు కూడా.