High Alert: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అనంతారం, కవాడిగుండ్ల, తండాలోని చెరువులు, కుంటలు కోతకు గురవుతున్నాయి.
Peddavagu: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెదవాగు భారీగా పొంగిపొర్లడంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Gujarat : గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సూరజ్‌పురా గ్రామంలో 50 అడుగుల లోతున్న బోరుబావిలో ఏడాదిన్నర చిన్నారి పడిపోయింది. ఆమె 17 గంటల పాటు బోరుబావిలో మృత్యువుతో పోరాడింది.
Tamilnadu: హిందూ మహాసముద్రంలోని కేప్ కొమొరిన్ సమీపంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో ఆదివారం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే పనులు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ కూలీలందరినీ తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టించడంతో వరద నీరు ఇళ్ల మధ్యకు చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇక, గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం దగ్గర ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
కొండాయి గ్రామంలో పర్యటించిన మంత్రి వరదలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ బరోసా ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు ఆమె ఆహారం అందించారు. రవాణా సౌకర్యం కొరకు కూలిపోయిన బ్రిడ్జినీ పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.