అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. స్టార్ సెలెబ్రిటీస్ తో టాక్ షోలో సందడి ఓ రేంజ్ లో సాగుతుంది. హోస్ట్ గా బాలయ్య షోకు విచ్చేసిన అతిథులతో ఆటా పాటలతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేసిన ఆహా ఇటీవల నాలుగవ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయిన ఈ నాలుగవ ఎపిసోడ్గా ఆహా టాక్ షోలో…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జోరు మీద ఉన్నారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రామానికి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ గా స్టార్ట్ అయి సూపర్ హిట్ గా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్న ఈ సీజన్ లో మూడవ ఎపిసోడ్ లో తమిళ హీరో సూర్యతో పాటు…
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వరకు తన ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిలియన్ వ్యూస్…
OTT Movies : ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. ఇక్కడ వినోదానికి డోకా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు, పలు భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి.
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగవ సీజన్ అక్టోబర్ 25 అంటే రేపటి నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. Love Reddy: షాకింగ్: లవ్…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్‌లో మొదటి ఎపిసోడ్ గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన బావమరిది నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్, ప్రోమో అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించారని తెలుస్తోంది. అయితే వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట. ఆ ప్రశ్నలు ఎంత కాంట్రవర్సీగా ఉన్నా కూడా సమయస్పూర్తితో…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి.
NBK’s Unstoppable Season 4 Update: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో యాక్షన్ ఇరగదీసే బాలయ్య బాబు.. షోలో తన కామెడీతో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ను ఇచ్చారు. దాంతో ఆహా ఓటీటీలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లు రికార్డులు బద్దలు కొట్టాయి. సూపర్ హిట్ అయిన అన్‌స్టాపబుల్ షోని మళ్లీ మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’…