OTT Movies : టీవీ ప్రేక్షకులకు పండగే.. ఓటీటీల్లోకి ఒక్క రోజే 23సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Movies : ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. ఇక్కడ వినోదానికి డోకా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు, పలు భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి. వీటిలో కొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదల అయిన తర్వాత ఓటీటీ ఆడియెన్స్ ను పలకరిస్తాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతోన్న కంటెంట్ చూసుకుంటే చాలా ఉన్నాయి. అలాగే ఈ ఒక్క రోజు అంటే అక్టోబర్ 25న ఏకంగా 23 సినిమాలు ఓటీటీల్లో సందడి చేయడానికి వస్తున్నాయి. వాటిలో మన తెలుగు నుంచి అమెజాన్ ప్రైమ్ లో శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ కూడా ప్రేక్షకుల ముందికొచ్చింది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చిన ‘సత్యం సుందరం’ రిలీజ్ అయ్యింది. ఏకంగా ఐదు భాషలలో ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ లో అలరించబోతోంది. మొత్తానికి ఈ రోజు ఓటీటీలోకి వచ్చిన సినిమాల జాబితా చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
స్వాగ్ (తెలుగు చిత్రం)
కడైసి ఉలగ పోర్ (తమిళ చిత్రం)
జ్విగటో (హిందీ చిత్రం)
నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)
క్లౌడీ మౌంటెన్ (తెలుగు డబ్బింగ్ మాండరీన్ చిత్రం)
Also Read
- Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)
దో పత్తి (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)
డోంట్ మూవ్ (ఇంగ్లీష్ సినిమా)
హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)
ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)
పొసెషన్: కెరసుకాన్ (ఇండోనేషియన్ హారర్ డ్రామా చిత్రం)
జీ5 ఓటీటీ
ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)
ఆయ్ జిందగీ (హిందీ చిత్రం)
బుక్ మై షో ఓటీటీ
ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్ చిత్రం)
స్ట్రేంజ్ డార్లింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
లెజెండ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)
డెమోనిక్ (ఇంగ్లీష్ మూవీ)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)
ఆహా ఓటీటీ- అక్టోబర్ 25
అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)
యాపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 25
బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
జియో సినిమా ఓటీటీ – ది మిరండా బ్రదర్స్ (హిందీ మూవీ)
స్పీక్ నో ఈవిల్ (ఇంగ్లీష్ సినిమా) – అమెజాన్ ప్రైమ్ (రెంటల్), జీ5 ఓటీటీ, బుక్ మై షో
తాజావార్తలు
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!