Sreeleela : అమ్మ శ్రీలీల.. మస్త్ షేడ్స్ ఉన్నాయే నీలో.!
- జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్న అన్‌స్టాపబుల్
- నాలుగు ఎపిసోడ్స్ సూపర్ హిట్
- ఐదవ ఎపిసోడ్ లో సందడి చేసిన శ్రీలీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. స్టార్ సెలెబ్రిటీస్ తో టాక్ షోలో సందడి ఓ రేంజ్ లో సాగుతుంది. హోస్ట్ గా బాలయ్య షోకు విచ్చేసిన అతిథులతో ఆటా పాటలతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేసిన ఆహా ఇటీవల నాలుగవ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయిన ఈ నాలుగవ ఎపిసోడ్గా ఆహా టాక్ షోలో ఎన్నడూ రాని వ్యూస్ తో రికార్డు సెట్ చేసింది.
Also Read : Akkineni : ఖైరతబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో అక్కినేని నాగార్జున
Also Read
ఇక తాజాగా సీజన్ 4 లోని ఐదవ ఎపిసోడ్ షూట్ ముగించారు అన్‌స్టాపబుల్ మేకర్స్ . ఈ ఎపిసోడ్ కు డాన్సింగ్ డాల్ శ్రీలీల తో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోస్ ను ఆహా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ స్టేజ్ పై గుంటూరు కారంలోని కుర్చీమడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేసిందట. శ్రీలీల డాన్స్ తో పాటు వీణ వాయించడంలోనూ ప్రావిణ్యం కలిగిఉంది. తన వీణ టాలెంట్ ను అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ప్రదర్శించింది. శ్రీలీల టాలెంట్ ను చూసిన అన్‌స్టాపబుల్ కు హజరయిన హోస్ట్ తో పాటు ఆడియన్స్ కూడా అమ్మ శ్రీలీల నీలో మస్త షేడ్స్ ఉన్నాయే అని కితాబు నిస్తున్నారు. వీణ వాయించిన తీరుకు చప్పట్లో హోరెత్తించారు ఆడియెన్స్. ఈ ఎపిసోడ్ ను వచ్చే వారం రిలీజ్ చేసేఛాన్స్ ఉంది. శ్రీలీల స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో త్వరలోనే విడుదల కానుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!