Balakrishna : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం అందజేసిన సంగతి తెలిసిందే.
నందమూరి అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఊహించినట్లుగానే బాలయ్య అదరగొట్టాడు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని,సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు మూవీ అదిరిపోయిందని చెబుతున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ లు కాస్త ల్యాగ్ అనిపించిన్లుగా తెలిపారు.ఇక తమన్ కూడా మూవీకి సమన్యాయం చేశాడట. బీజీఎం అదిరిపోగా, టెక్నికల్ గా అయితే ఈ సినిమాను బ్రిల్లియంట్ తీశారట.…
Mokshagnya : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కాకుండా నందమూరి అభిమానులకు పండుగలా తన వారసుడు నందమూరి మోక్షజ్ఞని వెండితెరకు పరిచయం చేస్తున్నారు.
Mokshajna : నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోలతో హల్ చల్ చేస్తున్నారు. బాలయ్య బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.
అన్స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. స్టార్ సెలెబ్రిటీస్ తో టాక్ షోలో సందడి ఓ రేంజ్ లో సాగుతుంది. హోస్ట్ గా బాలయ్య షోకు విచ్చేసిన అతిథులతో ఆటా పాటలతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేసిన ఆహా ఇటీవల నాలుగవ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయిన ఈ నాలుగవ ఎపిసోడ్గా ఆహా టాక్ షోలో…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జోరు మీద ఉన్నారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రామానికి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ గా స్టార్ట్ అయి సూపర్ హిట్ గా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్న ఈ సీజన్ లో మూడవ ఎపిసోడ్ లో తమిళ హీరో సూర్యతో పాటు…
అన్స్టాపబుల్ టాక్షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. బావ బావమరుదులు కలిసి అన్స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వరకు తన ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిలియన్ వ్యూస్…
OTT Movies : ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. ఇక్కడ వినోదానికి డోకా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు, పలు భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి.
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగవ సీజన్ అక్టోబర్ 25 అంటే రేపటి నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. Love Reddy: షాకింగ్: లవ్…