పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారబోతున్న టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ షో కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఈ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ “బాలకృష్ణ తెరపైనే గొప్ప నటుడు… బయట ఆయన జీవిస్తూ ఉంటారు.. ఆయనకు కోపం వస్తే కోపం, సంతోషం వస్తే సంతోషం.. ఏదొస్తే అది నటించకుండా చూపించే మనస్తత్వం…
పాపులర్ టాలీవుడ్ ఓటిటి ‘ఆహా’ బాలయ్యతో టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో లాంచ్ అయ్యింది. కొద్దిసేపటి క్రిత్రం ప్రారంభమైన ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ షోలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి, ఆహా ఓటిటి మాధ్యమం సీఈఓ అజిత్ ఠాకూర్ కు, నా అభిమానులకు, ప్రేమ, అభిమానం, వాత్సల్యం అందిస్తున్న తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళకు నమస్కారం. అన్ని జోనర్ల సినిమాలను ఆదరిస్తున్న…