Home
Nayanthara
Nayanthara News
-
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
తమిళ్, తెలుగు, మలయాళంతో పాటు హిందీలో ‘జవాన్’ లాంటి ఆల్-టైమ్ బ్లాక్బస్టర్ కొట్టిన.. నయనతార బ్రాండ్ ఇమేజ్ వేరు. అయితే సినిమా పబ్లిసిటీ విషయంలో నయనతార తీసుకునే నిర్ణయం ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉండేది. దీనిపై గతంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. నయనతారకు అహంకారమని, అందుకే ఇంటర్వ్యూలకు, ప్రమోషన్స్కు రాదని కొందరు విమర్శలు చేశారు. అయితే బెంగళూరులో జరిగిన యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ వేదికపై నయనతార స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. కెరీర్ ప్రారంభ… -
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
Bollywood vs South: పాన్ ఇండియా సినిమాల శకం మొదలైన తర్వాత ఇండియన్ సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు నటీనటుల రెమ్యునరేషన్లు, పాత్రల ప్రెజెంటేషన్, గ్లామర్ ట్రీట్మెంట్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు తమ ఇమేజ్కు భిన్నంగా బోల్డ్, మోడ్రన్ లుక్స్లో కనిపించడం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు, చర్చలకు దారితీస్తోంది. ఇటీవల నయనతార నటించిన ‘టాక్సిక్’ సినిమాలోని ‘మనసాగదే’ పాటలో ఆమె సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశం… -
Toxic : ‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
‘టాక్సిక్’ బడ్జెట్ 400 కోట్లని, కాదు కాదు 500 కోట్లని ప్రచారం నడుస్తుంది. ఎంతకు చేరినా ఇందులో నటించిన ఐదుగురు హీరోయిన్లకు 50 కోట్లు ఇచ్చారట! లేడీ డైరెక్టర్ గీతు మోహన్దాస్ రాసుకున్న ‘టాక్సిక్’ కథకు ఐదుగురు హీరోయిన్లు అవసరమయ్యారు. యష్ సిస్టర్ గా నయనతారకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇక కియారా అద్వానీ రోల్, ఆమె పెర్ఫార్మెన్స్ గురించి నయనతారతో పాటు యష్, గీతు ప్రశంసలు కురిపించారు. కియారా బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో… -
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్తో బెంగళూరుకు!
Toxic Trailer: యష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్ ఎట్టకేలకు శనివారం బెంగళూరులో విడుదలైంది. ఇప్పటి వరకు ‘టాక్సిక్’కు బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింబ్స్ కూడా ఇవే సంకేతాలు ఇచ్చాయి. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ ఇమేజ్ను మార్చేలా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్లోని యాక్షన్ సీక్వెన్స్, మాఫియా ప్రపంచాన్ని చూపించిన విధానం బోల్డ్ కంటెంట్ మీద చర్చకు తెరతీసినట్లే కనిపిస్తోంది. ఇదిలా… -
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యశ్ ఫ్యాన్స్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్… -
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతార హీరోయిన్!
RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం… -
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మేకర్స్ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్గా ముందుగా స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్… -
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
Yash Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా చిత్ర బృందం… -
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతు మోహన్దాస్పై సోషల్… -
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా నుంచి విడుదలవుతున్న గ్లింప్స్, టీజర్, పాటల నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకు విడుదలైన విజువల్స్లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ యాక్షన్నే ఎక్కువగా చూపిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలో…
తాజావార్తలు
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
-
Aaryavir Sehwag: పాక్పై గెలుపు వెనుక అసలు ప్లాన్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్! సెహ్వాగ్!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
CM Revanth Reddy- PM Modi: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!