Home
Nayanthara
Nayanthara News
-
Chiranjeevi: డిజిటల్ తెరపై మెగా రికార్డు! ఓటీటీలో ఒక్కరోజులోనే సరికొత్త చరిత్ర సృష్టించిన మెగాస్టార్..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్ వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రం థియేటర్లలో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా డిజిటల్ తెరపైకి వచ్చి అక్కడ కూడా రికార్డ్‌ను నెలకొల్పుతుంది. సంక్రాంతి కానుకగా వెండి తెరపై అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన జీ5… -
NBK 111 : ఎటువంటి మార్పు లేదు.. అవన్నీ పుకార్లే..
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే సెట్స్ పైకి టైమ్ లో అనుకోకుండా బ్రేక్ పడింది. ఈ సినిమా మొదట ఒక భారీ స్థాయి చారిత్రక ఎపిక్ గా భారీ బడ్జెట్ తో చేయాలనీ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. కానీ బడ్జెట్ మార్పుల… -
Pawan Kalyan : మన శంకర వరప్రసాద్ కు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ విషెష్
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విజయాలు అందుకున్నారు. తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. Also Read : Peddi : రామ్… -
Allu Arjun: సంక్రాంతి “బాస్”-బస్టర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అల్లు అర్జున్ రివ్యూ!
Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది, ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటేనే మెగాస్టార్ సినిమా ఇచ్చే జోష్ వేరు, దశాబ్దాలుగా తన బాక్సాఫీస్ స్టామినాతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ ఏడాది ‘మన శంకర… -
Asin : గజనీ సినిమా హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా?
ఆసిన్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆసిన్. సూర్యతో నటించిన గజినీ సినిమాతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుని ఆసిన్. తెలుగులో బాలయ్యతో లక్ష్మి నరసింహతో కారప్పొడిగా బాగా ఫెమస్ అయింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ కో ఫౌండర్ ని పెళ్లి చేసుకుంది ఆసిన్. కానీ ఆ… -
MSVG :మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ వారం రోజుల కలెక్షన్స్..
మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్.. ఆ మాస్కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) నిరూపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. చిరంజీవి తన వింటేజ్ గ్రేస్‌తో వెండితెరపై మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, అనిల్ రావిపూడి రాసిన వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. నయనతార నటన… -
Mana ShankaraVaraPrasad Garu: వీక్డేస్లోనూ హౌస్‌ఫుల్స్.. 24 గంటల్లో 4 లక్షల టికెట్లు!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సాలిడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “మన శంకర వర ప్రసాద్ గారు”. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పండుగ ర్యాంపేజ్‌ను మొదలుపెట్టింది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేష్ (వెంకీ మామ) కూడా ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాపై క్రేజ్‌ను మరింత… -
Nayanthara Remuneration: రూ.4 కోట్ల నుంచి 18 కోట్లకు.. ఆ ఒక్క హిట్ నయనతార కెరీర్‌నే మార్చేసింది!
Nayanthara Remuneration Per Movie: సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సీనియర్ కథానాయిక నయనతార ఒకరు. సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డుమ్మా కొట్టినా.. అమ్మడు అడిగినంత తప్పక ఇవ్వాల్సిందే. నయన్ గ్లామర్, నటన సినిమాకు అదనపు బలం కాబట్టి నిర్మాతలు భారీ మొత్తం చెల్లించుకోక తప్పట్లేదు. బాలీవుడ్ వెళ్లడానికి ముందు నయన్ రూ.4-6 కోట్లు ఛార్జ్ చేసేవారు. ‘జవాన్’ హిట్ పడ్డాక ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జవాన్ కోసం… -
Allu Aravind: చిరుపై మెగా ప్రశంసలు కురిపించిన అల్లు అరవింద్..
Allu Aravind: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలో చిరంజీవి పూర్తి వింటేజ్ లుక్‌లో, కామెడీ టైమింగ్‌తో, మాస్ ఎనర్జీతో తిరిగొచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను… -
Chiranjeevi – Anil Ravipudi: బ్లాక్ బస్టర్ వరప్రసాద్.. మెగా హగ్ వైరల్
Chiranjeevi – Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోకు.. కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు అనే…
తాజావార్తలు
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!