Home
Nayanthara
Nayanthara News
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్లు..
Nayanthara Box Office Failures: ‘లేడీ సూపర్ స్టార్’ అనే బిరుదు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్, క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ నయనతారకు ఇటీవల కాలంలో ఎదురవుతున్న ఫలితాలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. హీరోయిన్గా నటించినా, నిర్మాతగా బరిలోకి దిగినా బాక్సాఫీస్ వద్ద విజయం దక్కడం లేదు. ఒకప్పుడు నయన్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద ప్రత్యేక క్రేజ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ క్రేజ్ వసూళ్లుగా మారడంలో విఫలమవుతోంది. స్టార్ హీరోయిన్గా తనకున్న మార్కెట్ను నిలబెట్టుకోవడంలో… -
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
Simbu – Nayan: సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపైనే కాకుండా బయట కూడా భారీ సెన్సేషన్ సృష్టించిన స్టార్ జోడీ శింబు – నయనతార. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అప్పట్లో ఒక రేంజ్ క్రేజ్ ఉండేది. ఇప్పుడు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్ను షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘డ్యూడ్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్… -
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విమర్శలకు ఇటీవల బ్రేక్ పడింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా కోసం ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం, ఆ తర్వాత ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేయడంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై నయన్ కూడా సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటారని అందరూ భావించారు. కానీ తాజాగా ఆమె మరోసారి తన పాత పద్ధతినే… -
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
Nayanthara: సాధారణంగా మన సౌత్ సినిమాల్లో 50, 60 అడుగుల ఆకాశమంత కటౌట్లు అంటే కేవలం స్టార్ హీరోలకే కనిపిస్తుంటాయి. కటౌట్ ఎంత ఎత్తు ఉంటే ఆ హీరో క్రేజ్ అంత పెద్దది అన్నట్లుగా లెక్కలేసుకునే సంప్రదాయం చాలా ఏళ్లుగా నడుస్తోంది. కానీ తొలిసారి ఆ పద్ధతిని బద్దలు కొడుతూ.. ఒక హీరోయిన్ కోసం ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్ వెలిసింది. ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఈ సీన్ చూసి తోటి హీరోయిన్ ఆశ్చర్యపోతూ పెట్టిన… -
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఈ సక్సెస్ జోష్లోనే రజనీకాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్ను శరవేగంగా పట్టాలెక్కించారు. యువ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘ధర్మన్’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మూవీ టీమ్ ఇచ్చిన ఒక అప్డేట్ కోలీవుడ్తో… -
Salman Khan: సల్మాన్ ఖాన్ సెట్స్లో హై సెక్యూరిటీ
Salman Khan: టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటనతో బాలీవుడ్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా సెట్లో సెక్యూరిటీని బాగా టైట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, 2026 ఏప్రిల్లో పట్టాలెక్కింది. ఇప్పటికే సినిమా షూటింగ్ను శరవేగంగా… -
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
Rajinikanth – Nayanthara: వరుస బ్లాక్బస్టర్లతో ఫుల్ ఫామ్లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే ‘ధర్మన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ను లోకనాయకుడు కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ చిత్ర కాస్టింగ్కు సంబంధించి… -
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
Nayanthara: తమిళ సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. కోలీవుడ్ తారల పొలిటికల్ ఎంట్రీలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే ధనుష్, శివకార్తికేయన్ వంటి హీరోలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ కోలీవుడ్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా పాలిటిక్స్లోకి రాబోతున్నారని, 2031 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.… -
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్కు నిరాశే!
Nayanthara Beach Photos Go Viral: సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నయన్ ఏ సినిమా తీసినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నయనతార తన వ్యక్తిగత స్టైల్, ఫ్యాషన్ సెన్స్కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నయన్ షేర్ చేసిన బీచ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా… -
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన విభిన్నమైన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ (Hi). నేటితరం ప్రేమ, ఆధునిక సంబంధాల్లోని సంక్లిష్టతలను అత్యంత ఆసక్తికరంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్రాన్ని నేటి నుంచి తమిళ భాషలో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ చేయనుంది. సాధారణంగా నయనతార పాత్రలంటే ఎంతో బలంగా ఉంటాయి.…
తాజావార్తలు
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
-
Aaryavir Sehwag: పాక్పై గెలుపు వెనుక అసలు ప్లాన్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్! సెహ్వాగ్!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
CM Revanth Reddy- PM Modi: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!