నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుంద ర్.సి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2). ఇటీవల ఈ సినిమా ఓపెంనింగ్ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించారు. తన సినిమాల పూజ కార్యక్రమాలకు ఎప్పడూ రాని నయనతార ఈ ‘మూకుతి అమ్మన్ 2′ ప్రారంభోత్సవానికి హాజరైంది. నయన్ లీడ్ రోల్ లో ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో 2020లో విడుదలై ఘనవిజయం సాధించిన మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) కు సీక్వెల్ గా…
రాకింగ్ స్టార్ యష్ ఒకె ఒక్క మూవీ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతని మాస్‌లుక్, యాక్షన్‌తో యష్ అన్ని భాషల నుండి అభిమానులకు సంపాదించుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి సంచలన విజయం సాధించింది. దంతో యష్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రజంట్ గీతూ మోహన్‌దాస్ హెల్మ్ చేసిన ‘టాక్సిక్’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో తదుపరి…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి హీరోయిన్ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. పోటాపోటి ఎక్కువ అయ్యే కొద్ది ముందున్న హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఈ మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో, దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాణిగా ఏలుతోంది నయనతార. విలక్షణ నటిగా, లేడీ సూపర్‌స్టార్‌గా , ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయన టాప్ లో ఉంది. స్టార్ హీరోలను మించి ఆమె సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 40 ప్లస్‌లో కూడా చెక్కు చెదరని…
ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తుంటారు పాత వాళ్ళు కనుమరుగవుతూ ఉంటారు. కానీ కొంతమంది నటిమనులు మాత్రం అదే క్రేజ్ కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి నయనతార ఒకరు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాల కాలం పూర్తి అయిన, ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి కూడా నయనతారనే. బాలీవుడ్‌ల్లో కూడా ఎంట్రీ…
దక్షిణాది ఫిలీం ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో నయన తార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అలా పెళ్లి చేసుకున్న కొద్ది నెలల్లోనే వీరిద్దరు సరోగసీ విధానంలో ఇద్దరు మగ పిల్లలను కన్నారు. ఈ ట్విన్స్ కు ఉయిర్, ఉల్గం అని పేర్లు పెట్టుకున్నారు. ఇక ఈ జంట వారి పనుల్లో వారు ఉంటున్న కూడా, ఎప్పుడు వీరిపై .. ఏదో ఒక చర్చ నడుస్తూనే…
లేడీ సూపర్ స్టార్ నయన్ తార ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందా అంటే అవుననే సమాదానం దాదాపుగా వినిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నయన్ తార. ఓ సినిమాకు ఎనిమిది నుండి పది కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న ఈ స్టార్ బ్యూటీ రీసెంట్లీ నార్త్ బెల్ట్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ జవాన్…
‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ ఈ రెండు కన్నడ సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో హీరో యష్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని పెద్ద స్టార్ అయ్యాడు. గట్టిగా చెప్పాలి అంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో యష్ ఒకడు. దీంతో యష్ తర్వాతి చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని యశ్ ఆచితూచి అడుగులు…
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు.ఈ మళయాళి కుట్టి అనతి కాలంలో తెలుగు, తమిళ, కన్నడ లోని టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అభినయంలో ఈ అమ్మడు తనకు తానే సాటి. అందుకే ఆమె నటించే సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారు, ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ముఖ్యంగా నయన…
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ పలు వివాదాలకు దారితీసింది. ఇప్పటికే తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్‌ను ఉపయోగించారని నటుడు ధనుష్, హీరోయిన్ నయనతారకు లీగల్ నోటీసులు పంపడం. దానికి బదులుగా ధనుష్ క్యారెక్టర్ ను విమర్శిస్తూ నాయనతార ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం రేగింది. కేవలం మూడు సెకన్ల క్లిప్ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసాడని ధనుష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది…
తమిళ స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల సేతుపతి నటించిన ‘ మహారాజా’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. తొలిసారి విజయ్ సేతుపతిని వంద కోట్ల హీరోగా మార్చింది మహారాజా. నీతిలన్ స్వామి నాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాను చైనా భాషలో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా…