Balakrishna – Gopichand : బాలయ్య-గోపీచంద్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్
- నెలాఖరులో పూజా కార్యక్రమం
- రేపే ఆమె పోస్టర్ రిలీజ్
- ఫ్యాన్స్ లో మొదలైన సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna – Gopichand : ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఏంటనేది టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశమే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు గోపీచంద్ మలినేని నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా స్టార్ట్ ఆలస్యమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా ప్రారంభం కావడానికి సిద్ధమవుతోంది.
Read Also : Prithviraj Sukumaran : పుష్పతో నా సినిమాను పోల్చకండి.. పృథ్వీరాజ్ కామెంట్స్
Also Read
ఈ క్రమంలోనే మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బాలయ్య చిత్రాల్లో హీరోయిన్ ఎంపిక ఎప్పుడూ కుర్రప్రేక్షకుల్లో, అభిమానుల్లో పెద్ద చర్చే. ఈ సినిమాలో జోడీగా నటించబోయే హీరోయిన్ నయనతార పోస్టర్ ను రేపు ఉదయం 10:40 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానుల ఊహాగానాలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. బాలయ్య, గోపీచంద్ కాంబో అంటే మాస్ ఆడియెన్స్ కు మంచి పండగలాంటి సినిమా పక్కా అనేది తెలిసిందే కదా. ఈ నెలాఖరులో పూజా కార్యక్రమాలతో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు.
Read Also : Tortoise : రాజ్ తరుణ్ “టార్టాయిస్” ప్రారంభం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!