Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ 20 వరల్డ్ కప్: నేడు భారత్‌తో తలపడనున్న కెనడా.. రాత్రి 8 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో యూపీ సీఎం యోగి భేటీ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలవనున్న యోగి
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
* హైదరాబాద్: నేడు సెక్రటేరియట్ లో పోడు భూములపై మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సీఎఫ్ లు, డీఎఫ్ఓ లు తదితరులతో సమావేశం
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా బడి ఈడు పిల్లల్ని తిరిగి పాఠశాలలకు తీసుకు రావటమే లక్ష్యంగా బడికి పోతా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న డీఈఓ సుభద్ర..
* ఒంగోలులో రేపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభా యాత్ర..
* మార్కాపురం టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విస్తృత స్థాయి సమావేశం..
* బాపట్ల : చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమవేశపు హాలులో కౌన్సిల్ సభ్యుల అత్యవసర సమావేశం..
* తిరుమల: 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* అనకాపల్లి జిల్లా: నేడు పాయకరావుపేటకు రానున్న హోం మంత్రి వంగలపూడి అనిత… అనితను స్వాగతించేందుకు భారీ ర్యాలీ చేయనున్న టీడీపీ శ్రేణులు
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణానికి రానున్న రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సొంత నియోజకవర్గానికి వస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. కడప-అన్నమయ్య జిల్లాల సరిహద్దులోని గువ్వలచెరువు నుండి రాయచోటి పట్టణానికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న టిడిపి కార్యకర్తలు, నాయకులు…
* నెల్లూరులోని జనసేన కార్యాలయంలో జనసైనికులతో సమావేశం కానున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* అనంతపురం : రాయదుర్గంలో టీడీపీ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ.
* అనంతపురం : గుత్తి లోని 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతులు కారణంగా గుంతకల్, గుత్తి, పెద్దవడుగూరు మండలాల్లో విద్యుత్ సరఫరా బంద్,
* అనంతపురం : రేపు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు.ఏడు కేంద్రాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. హాజరు కానున్న 2,795 మంది అభ్యర్థులు.
* తిరుపతి: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపధ్యంలో వడమాలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూతన విద్యా సామగ్రి [విద్యా కానుక] పంపిణీ చేయానున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్..
* తిరుపతి: ఈనెల 17 తేది నుండి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం
* అనంతపురం : శెట్టూరు, కుందుర్పి మండలంలో పర్యటించనున్న కలెక్టర్ వినోద్ కుమార్
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!