Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంలోనూ పవిత్ర లోకేష్ గురించి నరేష్ వారికి పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతకాలంగా సహజీవనం చేస
Naresh: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికి కృష్ణ మరణవార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తహతహలాడారు. కృష్ణ అంత్యక్రియల్లో ఎక్కువగా కనిపించింది సీనియర్ హీరో నరేష్.
Naresh- Pavitra: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్రా లోకేష్ ల మధ్య ఉన్న బంధం గురించి, ఆ బంధం చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇటీవల నటి పవిత్రతహా అతడి నాలుగో పెళ్లి వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pavitra Lokesh: టాలీవుడ్ హీరో నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్ళి చేసుకోబోతున్నాడు అనే వార్తలతో పవిత్రా లోకేష్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.
పవిత్రా లోకేష్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.. నటుడు నరేష్ తో నాలుగో పెళ్ళికి సిద్ధం అంటూ వచ్చిన వార్తలతో పవిత్రా లోకేష్ పేరు బయటికి వచ్చింది.
కొన్ని రోజుల నుంచి పవిత్రా లోకేష్, నరేష్ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న విషయం తెలిసిందే! వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని బెంగళూరు మీడియా కోడై కూస్తున్నప్పటి నుంచీ వీళ్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచారు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకుమించి తమ మధ్య మరే బంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. ఎఫైర్ వ�
నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. నరేష్ మూడో భార్య రమ్య మాట్లాడుతూ.. నరేష్ తో మూడో భార్య రమ్య ఇంకా విడుకాలు తీసుకోలేదని స్పష్టం చేసారు. అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్త నరేష్ తో కలిసి తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌కు తను విడాక�