Bheems : మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరియోల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మొదట్లో అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ ఆయన.. ఇప్పుడు పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మొన్న రవితేజ మాస్ జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్స్ చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. డబ్బులు లేక కుటుంబం అంతా చనిపోదాం అనుకున్న టైమ్ లో రవితేజ పిలిచి అవకాశం ఇచ్చాడని.. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోను…
Naresh : సీనియర్ నరేష్ ఎప్పటికప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ నటుడు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. తాను రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని.. 200కు…
మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘బ్యూటీ’ నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. ఫలితాలతో సంబంధం…
సుహాస్ సైలెంట్‌గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన, మరోసారి కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. తనతో కలిసి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలో నటించిన శివాని హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త సినిమా ఈ రోజు లాంచ్ అయింది. Also Read:Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక యూనిక్…
Naresh : సీనియర్ నటుడు నరేష్ ఇటీవల పద్మ అవార్డుల ప్రదానం ప్రక్రియ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Actor Naresh : త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ..అయితే నటి పవిత్ర మరణాన్నితట్టుకోలేకపోయిన సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర చనిపోయిన కొద్దీరోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.అయితే ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనకు సర్వస్వం అనుకునే వారు సడన్ గా మన నుంచి దూరమైనప్పుడు మనకు ఎంతో భాధ కలుగుతుంది ..ఆ సమయంలో మనల్ని ఓదార్చే వారు…
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఒకప్పుడు కామెడీ మూవీస్ తో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం రూట్ మార్చాడు.పక్కా యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు . ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా…
Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలుదేనికి దేనికి దానికి విభిన్నం అని చెప్పాలి. నవ్వించినా, ఏడిపించినా నరేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన వ్యక్తిగత విషయాల వలన సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డాడు కానీ. నటన విషయంలో నరేష్ ను ఎవరు తీసిపడేసే వారే లేరు.
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, విజయ నిర్మల గురించి కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా అభిమానుల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు. ఇక పండగ వేళ కృష్ణ ఇంట విషాదం చోటుచేసుకుంది.