Naresh: ఉదయం నుంచి నరేష్- పవిత్ర పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది ఆ వీడియో ఇప్పటిది కాదని, సినిమా షూటింగ్ కోసం చేసిన వీడియోను పోస్ట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా పెళ్లి తరువాతఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు.
Naresh- Pavitra: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక జంటపై రూమర్స్ వచ్చాయంటే.. వారిద్దరూ ఎక్కడ కనిపించినా వారి పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. ఏదైనా సినిమా షూట్ లో ఆ జంట పెళ్లి సీన్ చేసినా అది నిజమాని అనుకుంటారు.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'ఇంటింటి రామాయణం' చిత్రం స్పెషల్ షో ను ఈ నెల 5వ తేదీ కరీంనగర్ లో ప్రదర్శించ బోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ముందు అనుకున్నట్టు ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది.
Ramya Raghupathi: ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్ ఏది అంటే సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ నాలుగో పెళ్లి చేసుకోవడమే. కొత్త ఏడాది.. ఈ ముదురు జంట లిప్ లాక్ తో తమ పెళ్లి వార్తను అధికారికం చేశారు. ఇక దీంతో పవిత్రా లోకేష్ కాస్తా పవిత్రా నరేష్ గా మారింది.
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేష్ ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వీరిద్దరూ అనౌన్స్ చేశారు.
Pavitra Lokesh: టాలీవుడ్ జంట పవిత్ర లోకేష్- నరేష్ కేసులో కీలక మలుపు చోటుచేసుకొంది. తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, తమ పరువుకు భాగం కలిగిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల క్రితం తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే.
Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
'ఇంటింటి రామాయణం' మూవీతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.