Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మళ్లీ పెళ్లి. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా మే 26 న రిలీజ్ కానుంది.
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ ల ప్రేమాయణం గురించి తెలియని వారుండరు. ఇప్పుడు వీరి ప్రేమ.. తెరపై కనిపించనుంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమాతో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ నరేశ్-పవిత్ర రిలేషన్‌షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది.
Malli Pelli Trailer: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్ర లోకేష్ మధ్య ఏర్పడిన అనుబంధం.. ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళ వయస్సులో నరేష్ నాలుగో పెళ్లి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సెలబ్రిటీలు.. పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు ఉన్నవారు.. వారిని వదిలేసి.. తమ ప్రేమ కోసం తిరుగుతూ �
Naresh-Pavitra Lokesh : గతంలో కామెడీ హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ లో ప్రేమ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, విమర్శలు, ఛీత్కారాలు, ముద్దులు, వెకేషన్స్, సినిమా.. బయోపిక్.. ఇలా ఒక్కో స్టేజ్ ను దాటుకుంటూ వస్తున్నారు.
నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం అయినంత వైరల్, ఈ మధ్య కాలంలో మరే ఇతర యంగ్ సెలబ్రిటీ కపుల్ కి సంబంధించిన న్యూస్ కూడా అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే అందరికీ షాక్ ఇస్తూ… “మళ్లీ పెళ్లి” సినిమాని అనౌన్స్ చేసాడు. నరేష్ పవిత్ర లోకేష్ లు హీరో హీరోయ�
నరేష్, పవిత్ర లోకేష్… ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ నేమ్స్. యంగ్ స్టార్ హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా రానంత క్రేజ్ నరేష్-పవిత్ర లోకేష్ ల పేరు వినిపిస్తే వచ్చేస్తుంది. అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నరేష్-పవిత్రాల పెళ్లి అయిపొయింది అన�
Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీతో నవ్వించడమే కాదు.. తన నటనతో కన్నీళ్లు కూడా పెట్టించగలడు. ప్రస్తుతం సపోర్టివ్ క్యారెక్టర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమా దగ్గర నుంచి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం.. పెళ్లితో ముగుస్తోంది అని ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక షూట్ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ.. నరేష్.. మా పెళ్లి జరిగింది ఆశీర్వదించండి అంటూ షేర్ చేశా�