PM Modi Speech: తెలంగాణలోని చారిత్రక ప్రాంతమైన వరంగల్ నగరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. ఇక్కడ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు.
దేశానికి ప్రధాన మంత్రి ఎవరైనా సరే, వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ షరతు పెట్టారు. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి అన్నారా లేదంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
Nirmala Sitharaman: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన పతాక శీర్షికల్లో నిలిచింది. జో బిడెన్ పరిపాలన అతన్ని వైట్ హౌస్‌కు స్వాగతించడానికి సిద్ధమవుతున్నప్పుడు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశంలోని ముస్లింల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు నేడు చివరి రోజు. ఈరోజు వాషింగ్టన్ డీసీలో భారత, అమెరికా వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో వైట్ హౌస్ పేర్కొనింది.
G20 Meeting: బనారస్‌లో సోమవారం జరుగుతున్న జి20 అభివృద్ధి మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ శతాబ్దాలుగా కాశీ.. విజ్ఞానానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం మూలంగానే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇదే మొండితనం వల్ల మరిన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోబోతోందని జోస్యం చెప్పారు.
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో కాగ్ నివేదికలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జను ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.