థియేటర్లు తెరుచుకోవడంలో ఇంకా అనిశ్చిత పరిస్థితి కొనసాగుతున్నా… స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మాత్రం తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం మొదలు పెట్టేశారు. జూలై నెలలోనే థియేటర్లలో తమ చిత్రం విడుదలవుతుందని ‘తిమ్మరుసు’ నిర్మాతలు చెప్పగా, తాజాగా ఈ నెల 23న ‘నరసింహపురం’ మూవీని రిలీ�
పలు సీరియల్స్, సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా స్వీయ దర్శకత్వంలో టి. ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ