Home
Nani
Nani News
-
నాని సమర్పణలో ‘మీట్ క్యూట్’ ఆంథాలజీ
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా… -
రూటు మార్చిన “టక్ జగదీష్”
నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయిత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా… థియేటర్లలోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ రూటు మార్చి ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారట. దీనిపై… -
నాని ఖాతాలో మరో మైలురాయి
సోషల్ మీడియా రావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకునే కొత్త మార్గం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారంతా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే నానికి ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. అందులో తాజాగా ఆయన 4 మిలియన్ల… -
“తిమ్మరుసు” ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని… ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఎవరికంటే?
మంగళవారం సాయంత్రం జరిగిన “తిమ్మరసు” ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని చేసిన ఉద్వేగభరితమైన స్పీచ్ ఇస్తూ సినీ పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాలను కోరారు. “కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎక్కువగా ప్రభావితమవుతుంది. మహమ్మారి కారణంగా మొదట థియేటర్లు మూసివేయడం, తిరిగి ఓపెన్ చేయడం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొన్నేళ్లుగా భారీగా పెరిగాయి. కానీ టికెట్ ధర విషయంలో మాత్రం ఆంక్షలు ఉన్నాయి. ఇది కేవలం హీరోలు… -
“తిమ్మరుసు” వేడుకకు అతిథిగా నేచురల్ స్టార్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కోర్ట్ థ్రిల్లర్ “తిమ్మరుసు”. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైన మొట్టమొదటి సినిమా ఇదే. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్… -
‘టక్ జగదీష్’పై.. ఆ టాక్ నమ్మకండి
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. కాగా ‘టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల… -
“టక్ జగదీష్” రిలీజ్ డేట్ ఫిక్స్ ?
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నాయి. ఒకవేళ థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ చిత్రాలన్నీ తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నాయి. అంతేకాకుండా థియేటర్లు రీఓపెన్ అయ్యేదాకా తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు.… -
‘టక్ జగదీష్’ టాకీస్ కి రెడీ.. ప్రమోషన్స్ షురూ!
‘టక్ జగదీష్’ తన స్టైల్ ఆఫ్ టక్ తో థియేటర్ల దుమ్ము దులపటానికి సిద్దమవుతున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ లాంటి సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని ఉండగా.. ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా థియేటర్లు పునప్రారంభం కానున్న నేపథ్యంలో… -
పేరెంట్స్ కోసం నాని కోవిడ్ అవేర్ నెస్
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు నాని. అంతేకాదు దాని తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టాడు. ఇంత బిజీటైమ్ లో కూడా నాని ప్రజల్లో కోవిడ్ అవేర్ నెస్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతున్నాడు. గతనెలలో కోవిడ్ యుద్ధంలో వీరసైనికుల్లా పోరాడుతున్న డాక్టర్ల కోసం ఓపాటను విడుదల చేసిన నాని ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ పిల్లలను బలంగా తాకుతుందని బలంగా వినిపిస్తున్న తరుణంలో… -
హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘శ్యామ్‌సింగరాయ్’ ఫైనల్ షెడ్యూల్
నేచురల్‌స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగరాయ్ సెట్స్ పై ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా జూలై 1 నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి…
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!