Home
Nani
Nani News
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
Mohan Babu: పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వేదికలపై గంభీరంగా మాట్లాడిన మోహన్ బాబు, ఈ చిత్రంలో తన పాత్ర ఎంపిక దగ్గర నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీరు వరకు పలు ఆసక్తికర, అంతర్గత విషయాలను మీడియా ముఖంగా… -
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
Nani: ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. చిత్ర బృందం తాజాగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై హీరో నాని మాట్లాడుతూ.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తనకున్న అనుబంధంపై అత్యంత ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దర్శకుడికి మితిమీరిన స్వేచ్ఛ ఇస్తారన్న ప్రచారంపై నాని సూటిగా మాట్లాడారు. “నేను శ్రీకాంత్‌ను తెగ పాంపర్ చేసేస్తానని, వాడు ఏది అడిగితే అది… -
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
Srikanth Odela: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే టాలీవుడ్లో గంభీరమైన వ్యక్తిత్వం, కఠినమైన క్రమశిక్షణే గుర్తొస్తాయి. ఆయన సెట్లోకి వస్తున్నారంటే దర్శకుల నుంచి సాధారణ సిబ్బంది దాకా ఒకింత భయంతో కూడిన జాగ్రత్త పాటిస్తుంటారు. అయితే ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవంపై యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “మోహన్ బాబు గారు హిట్లర్ లాంటి వారని భయపెట్టారు.. కానీ తీరా సెట్లో చూస్తే… -
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
Sampoornesh Babu:బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా కాలం తర్వాత సరికొత్త మేకోవర్‌తో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘ది పారడైజ్’లో ‘బిర్యానీ’ అనే విలక్షణమైన పాత్రతో సంపూ రీ-ఎంట్రీ ఇచ్చారు. ది ప్యారడైజ్ టీం ప్రత్యేకంగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’లో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. కెరీర్లో ఎదురైన గ్యాప్, అవకాశాలు లేని సమయంలో పడ్డ వేదనను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర… -
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
Srikanth Odela: షూటింగ్ సెట్స్‌లో హీరో, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తే సాధారణంగా చిత్ర యూనిట్ వాటిని ఖండిస్తుంది లేదా దాటవేస్తుంది. కానీ ‘ది పారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓపెన్ అయ్యారు. నానితో గొడవలపై వచ్చిన పుకార్లను ఆయన ఏమాత్రం దాచకుండా నేరుగా ఒప్పేసుకున్నారు. సినిమా వేదికపైనే మైక్ పట్టుకుని “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!” అంటూ బాంబ్ పేల్చారు. సెట్స్‌లో జరిగిన రచ్చ… -
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
The Paradise: పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో కథ ఎంత బలంగా ఉన్నా, హీరోయిన్ పాత్రల చిత్రీకరణలో హద్దులు దాటితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికే కళ్ళముందు నిలిపింది. అంత పెద్ద వివాదం జరిగి, విమర్శల సెగ తాళలేక ఆ చిత్రంలోని సీన్లను కట్ చేయాల్సి వచ్చినా.. దర్శకులు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది పారడైజ్’లో హీరోయిన్గా… -
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
Chiranjeevi – Odela Movie: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో సినీ ప్రియులను అమితంగా ఊరించిన ప్రాజెక్టుల్లో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఒకటి. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాల తర్వాత తను ఎంతగానో ఇష్టపడే మెగాస్టార్‌ను శ్రీకాంత్ వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ‘కాకా’ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో సెట్స్‌పైకి వెళ్లడం… -
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
Nani The Paradise Box Office: న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ భారీ రాబడుతోంది. తొలి రోజే కాదు.. రెండో రోజు కూడా అదే రేంజ్ హోల్డ్ సాధించి థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా… -
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
The Paradise Hero Nani Reacts to Trolls and Love: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.… -
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
Nani The Paradise Day 1 Collections: ‘దసరా’ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన మరో మాస్ మూవీ ‘ది ప్యారడైజ్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్తో పాటు ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ వంటి సాంగ్స్ కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్యారడైజ్…
తాజావార్తలు
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!