తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటని ఒప్పుకోక తప్పదు. ఈ రియాలిటీ షో తొలి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, ఆ తర్వాత మూడు సీజన్స్ ను నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారంతో ఐదవ సీజన్ పూర్తి అయింది. సన్ని టైటిల్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే మొత్తం ఐదు సీజన్స్ ను పరిశీలిస్తే కంటెస్టెంట్స్ పరంగా ఆసక్తి తగ్గుతూ వచ్చిందన్నది వాస్తవం. అయితే లక్కీగా నాలుగు, ఐదు…
బిగ్ బాస్ షో చాలా చిత్రమైంది! దాన్ని ఎంతమంది హేట్ చేస్తారో…. అంతకు పదింతల మంది లవ్ చేస్తారు. పక్కవాడి జీవితంలోకి తొంగి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు!! అదే బిగ్ బాస్ షో సక్సెస్ మంత్ర. చుట్టూ నలభై, యాభై కెమెరాలు 24 గంటలూ పార్టిసిపెంట్స్ ను గమనిస్తూ, వారి చర్యలను కాప్చర్ చేస్తున్నప్పుడు… వారు వారిలా ఉండటం అనేది బిగ్ బాస్ లోని అన్ని టాస్క్ ల కంటే అతి పెద్ద టాస్క్. అందులోంచి…
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “శ్యామ్ సింగ రాయ్” ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారుల నుండి చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. “శ్యామ్ సింగ రాయ్” రన్ టైమ్ 157 నిమిషాలని సమాచారం. అంటే సినిమా 2 గంటల…
నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై నాని చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నాడు. 2017లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ దక్కలేదు. మధ్యలో 2019లో ‘జెర్సీ’ తో సక్సెస్ కొట్టినా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సక్సెస్ కాదు. నిర్మాతగా ‘అ’ ‘హిట్’ సినిమాలతో విజయం సాధించినా ‘కృష్ణార్జున యుద్దం, నీవెవరో, దేవదాస్, గ్యాంగ్ లీడర్,…
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే స్టార్ డమ్ అందుకున్న నటి కృతి శెట్టి. దాంతో ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారింది. అంతే కాదు అమ్మడు ఏం చేసినా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కృతి తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో కుర్రకారను బాగా ఆకట్టుకుంటున్నది మాత్రం నాని, కృతి ముద్దు సీన్. అందులో ఓ షాట్లో నాని ఉద్వేగంతో కృతి పెదవులపై ముద్దు…
శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాహారు కాగా, ట్రైలర్ ను కూడా అదే వేదికపై విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎప్పటిలాగే ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె సినిమా గురించి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడింది. Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్ “శ్యామ్…
నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా జరిగిన శ్యామ్ సింగ రాయ్’ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ‘ఉప్పెన’ సెన్సేషన్ కృతి శెట్టి ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ “ఈ చిత్రం పనితీరు, ఎగ్జిక్యూషన్ చూడటానికి ట్రీట్ అవుతుంది. దయచేసి మాస్క్ ధరించి సురక్షితంగా వచ్చి థియేటర్లలో మాత్రమే సినిమా చూడండి. సినిమాలో…
‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్ లో సుమపై హీరో నాని వేసిన పంచులు పేలాయి. నాని మాట్లాడుతూ “మామూలుగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ హీరోలంతా సుమ డేట్ల కోసం వెయిట్ చేస్తారు. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేదా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు… ఏం చేయాలన్నా సరే సుమగారి డేట్ ఉందా ? అని ఆలోచిస్తాము. సుమ డేట్స్ ఉంటేనే ఈవెంట్ ప్లాన్ చేస్తాము.…
శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ సినిమా ఈవెంట్లు హైదరాబాద్ తరువాత వరంగల్‌లో ఎక్కువగా జరుగుతున్నాయని, ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతోనే వరంగల్‌లో ఈవెంట్లు నిర్వహించగలుగుతున్నామని దిల్ రాజు అన్నారు. వరంగల్‌లో ఎంసీఏ సినిమా షూటింగ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించామని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని, ఇప్పుడు అదే వరంగల్‌లో శ్యామ్…