శ్యామ్ సింగరాయ్ వంటి సీరియస్ క్యారెక్టర్ తర్వాత.. సుందరంగా తనదైన కామెడీ టైమింగ్‌తో.. ప్రస్తుతం థియేటర్లో అలరిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమా తర్వాత ఓ రా మూవీతో రాబోతున్నాడు నాని. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా విషయంలో.. నాని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరి నాని కొత్త సినిమా ఎప్పుడు రాబోతోంది.. ఎందుకు డిలే కానుంది..! నాని లేటెస్ట్ ఫిల్మ్ ‘అంటే సుందరానికి’ జూన్ 10న థియేటర్లోకి వచ్చేసింది.…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే…
నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మలయాళం స్టార్ హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. జూన్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ…
హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు అందరు హీరోలను కలిశానని.. కానీ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్‌ను నేరుగా ఎప్పుడూ కలవలేదని.. ఇదే తొలిసారి అని నాని తెలిపాడు. మిగతా…
హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తమ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. అంటే సుందరానికీ సినిమాకు పనిచేసిన సహాయ దర్శకులు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేశారని.. వారిలో ఏ ఒక్కరూ లేకపోయినా…
నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. స్పెషల్ గెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.. స్టేజి మీద ఉన్న అతిధులను మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్…
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషనల్ జోరు పెంచేసిన చిత్రబృందం.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరగుతుంది. ఇక ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారు. ఇక తాజాగా…