Dasara Shooting: టాలీవుడ్ లో తనదైన గుర్తింపు దర్కించుకుని నేచురల్ స్టార్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఒకవైపు సినిమాల్లో హీరోగా, మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే సినీ ఇండస్ర్టీలో ఓ సమాచారం చక్కర్లు కొడుతోంది. అదే మన నేచురల్ స్టార్ నానికి ప్రమాదం జరిగిందని, అయితే ఆ ప్రమాదం నుంచి నాని బయట పడ్డారని, దీంతో ఆయన కొద్దిరోజులు సినిమా షూటింగ్లకు బ్రేక్ చెప్పారని టాక్. హీరో…
మారుతి ట్రాక్ రికార్డ్ ప్రకారం.. మినిమం గ్యారంటీ సినిమా తీయగలడు అనే టాక్ ఉంది. అలాంటి మారుతికి ఇప్పుడు భారీ లైనప్ ఉండడం విశేషం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు మారుతితో లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కుర్ర హీరో నుంచి సీనియర్ హీరోలు ఉన్నారు.. ఇంతకీ మారుతితో ఈ స్టార్ హీరోలు సినిమాలు చేస్తారా..! ‘ఈరోజుల్లో’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన మారుతి.. ప్రేమకథా చిత్రమ్.. భలే…
చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్ తో హీరోగా రాణించి మీడియమ్ రేంజ్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని స్టార్ హీరో అనిపించుకోవడం ఇక నల్లేరుబండి మీద నడకే అనుకున్నారు ఒకప్పుడు. అయితే అది ఇప్పుడు ఎండమావిగానే మిగిలిపోతుందనిపిస్తోంది. మీడియమ్ రేంజ్ హీరోలుగా ఉన్న వారిలో ముందువరుసలో ఉన్నప్పటికీ అక్కడనుంచి ఓ మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రం విజయవంతం కావటం లేదు. కెరీర్…
“ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది.…
తెలుగు లో సక్సెస్ అయిన సినామా కథలు బాలీవుడ్ లో రీమేక్ చేయడం.. దాన్ని సక్సెస్ కొట్టడం.. ఇది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ.. అందుకే అవి తప్పకుండా సక్సెస్ అవుతాయి. అయితే ఆ సినిమాలపై ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీగానే ప్రమోట్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలకు అంతగా కలిసి రావడం లేదు. నాని జెర్సీ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెర్సీ సినిమా…