నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ టీజర్ విడుదలైంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ ఆంధాలజీని సోనీ లైవ్ ప్రసారం చేయబోతోంది.
Faria Abdullah: తొలి సినిమా ‘జాతిరత్నాలు’తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. చిట్టీగా కుర్రాళ్ల కలల రాణిగా మారింది.. బంగార్రాజుతో స్టెప్పులేసి మెరిసిపోయింది.. ఫరియా అబ్దుల్లా.
Dussehra: నాచురల్ స్టార్ నానికి బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ప్లాపులు వెంటాడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నాని నటించిన దసరా మూవి ఆ అసత్య ప్రచారాలకు చెక్ పెడుతోంది.
Nani: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరో అయ్యాడు. ఇక తన సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని.
Actor Nani: నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Dasara: న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్న నాని మాస్ మసాలా ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు.