HIT 2: భయం, సస్పెన్స్.. డబుల్ హిట్ గ్యారెంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIT 2: సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తున్న హీరో అడవి శేషు తాజాగా హిట్2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా గతంలో వచ్చిన హిట్ సినిమా విజయవంతమైంది. ఈ సినిమాకి సీక్వెల్స్ ఉంటుందని చిత్రబృందం అప్పుడే ప్రకటించింది. హిట్ సెకండ్ కేస్ లో అడివి శేష్ నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
Read Also:Raj Tarun: ‘అహ నా పెళ్లంట’ అంటున్న రాజ్ తరుణ్ కానీ పెళ్లికూతురేమో..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. హిట్2 టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ లో అడవి శేష్ క్యారెక్టర్ గురించే ఎక్కువగా చూపించారు. కేసు మొదలు పెట్టకు ముందు అడివి శేష్ ఇంట్రో, అడివి శేష్ ఎలా ఉంటాడో చూపించారు. ఒక అమ్మాయి మర్డర్ తో సెకండ్ కేస్ మొదలవుతుందని చెప్పారు కానీ ఎలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు టీజర్ లో చూపించలేదు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెప్తున్న దాని బట్టి, టీజర్ లో కూడా ఏమి చూపించకుండా సినిమాలోనే చూసుకోండి అన్నట్టు లీడ్ ఇచ్చి వదిలేశారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
- Tags
- Adavi Sheshu
- HIT2
- Meenakshi
- Nani
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!