Nani: దటీజ్ నాని.. నానితో నానికే పోటీ.. అదిదా మ్యాటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani’s Dasara, Hi Nanna Great Triumph With Record Nominations: నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకరు. నాని గత రెండు సినిమాలు- దసరా, హాయ్ నాన్న సెన్సేషనల్ సక్సెస్ సాధించాయి. హై బడ్జెట్‌తో రూపొందిన దసరా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు, 2023లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. హాయ్ నాన్న కూడా కమర్షియల్ హిట్ అయ్యింది, కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్ గా చాలా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నాని దసరా, హాయ్ నాన్న SIIMA, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో రికార్డ్ నామినేషన్‌లను పొందాయి. హాయ్ నాన్న 10 SIIMA అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ కాగా, దసరాకు SIIMAలో 11 నామినేషన్లు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 8 నామినేషన్లు వచ్చాయి.
Sai Pallavi: ‘తండేల్’ సెట్స్ లో సాయి పల్లవితో కేక్ కటి చేయించిన టీమ్.. ఎందుకంటే?
Also Read
నాని అందించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా డెబ్యు చేసిన చిత్రం దసరా. ఇక, హాయ్ నాన్నతో దర్శకుడిగా డెబ్యు చేసిన శౌర్యువ్ కూడా హిట్ అందించడంలో సక్సెస్ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఇద్దరూ ఉత్తమ దర్శకుల విభాగంలో నామినేట్ అయ్యారు. స్క్రిప్ట్‌లు, డెబ్యూ డైరెక్టర్లపై నమ్మకాన్ని ఉంచినందుకు నాని ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఈ రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించారు. దసరాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తే, హాయ్ నాన్నలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా నామినేట్ అయ్యారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మేజర్ అవార్డుల్లో ఇన్ని నామినేషన్లు అందుకోవడం నాని గ్రేట్ అచీవ్మెంట్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..