Nani New Look: మళ్ళీ మిడిల్ క్లాస్ అబ్బాయిగా అలరించనున్న నాని
- మళ్ళీ మిడిల్ క్లాస్ అబ్బాయిగా అలరించనున్న నాని
- గ్యాంగ్‌లీడర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని ప్రియాంక మోహన్ జంటగా
- తమిళ్ వెర్సటైల్ యాక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saripodhaa Sanivaaram: గ్యాంగ్‌లీడర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం “సరిపోదా శనివారం” నాని 31గా వస్తోన్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ డివివి దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నా ఈ ప్రాజెక్ట్‌ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా సెకండ్ లుక్‌ను విడుదల చేశారు. బైకుపై నాని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని సరదాగా చిల్ అవుతు వెళ్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. అలానే ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో నటించబోతున్నారని దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగ తెరకెక్కుతున్న ఈ మూవీలో తమిళ్ వెర్సటైల్ యాక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read: Maa Kaali: హిందువులకు వేరే దారి లేదు.. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు’’ అంటూన్న రైమా సేన్
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. మురళి జీ డీవోపీగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వర్క్ నిర్వరిస్తున్నారు. సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా ఆగష్టు 29న విడుదల కానుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday(సూర్యుడు శనివారం) టైటిల్‌తో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నుంచి తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే గరం గరం సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే దసరా, హాయ్ నాని వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తరువాత వస్తున్న ఈ సరిపోదా శనివారం మూవీతో హ్యాట్రిక్ విజయం కోసం నాని ఎదురు చూస్తున్నాడు.
Every raging Saturday has its calm counterpart 😎
Now, Experience a new dimension of Surya on other days ❤️#SaripodhaaSanivaaram #SuryasSaturday
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari… pic.twitter.com/UngM0bMWum
— DVV Entertainment (@DVVMovies) July 4, 2024
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!