73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్పత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాలకు నివాళులర్పించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు