UnstoppableS4 : పుష్పరాజ్ తో అఖండ ‘అన్ స్టాపబుల్ ఫైర్’
- అదరగొడుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4
- ఎపిసోడ్ 4 లో సందడి చేసిన అల్లు అర్జున్
- స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ సీజన్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. హోస్ట్ గా బాలయ్య షోను ముందుండి నడిపిస్తున్నారు. ఈ సీజన్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ గాను ఏపీ సీఎం చంద్రబాబు, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేసి వెళ్లారు. ఈ మూడు ఎపిసోడ్స్ అటు వ్యూస్ పరంగాను రికార్డు స్థాయిలో రాబట్టాయి. ఇక తాజాగా నాలుగవ ఎపిసోడ్ ప్రమోను రిలీజ్ చేసారు అహ మేకర్స్.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఈ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. బన్నీ నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు హోస్ట్ బాలయ్యతో పంచుకున్నాడు బన్నీ. అందులో భాగంగా జాతీయ అవార్డు రావడం పట్ల ఎలా అనిపించింది అని ప్రశ్నిచారు బాలయ్య. అందుకు బదులుగా బన్నీ సమాధానం ఇస్తూ తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని. దాన్ని రౌడంప్ చేసి పెట్టుకుని ఎలాగైనా సాధించాలనుకున్నాను ఫైనల్ గా సాధించాను అని తెలిపారు. చిరంజీవి, మహేశ్‌బాబుతోపాటు పలువురు టాలీవుడ్ నటీనటులతో ఉన్న అనుబంధాన్ని అన్‌స్టాపబుల్ పై నుండి గుర్తు చేసుకున్నాడు బన్నీ. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో బన్నీ అమ్మ అల్లు నిర్మల కూడా పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు. కాగా నవంబర్ 15న ఈ ఎపిసోడ్ పార్ట్ 1 ప్రసారం కానుంది.
Also Read : Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!