UnstoppableS4 : బాలయ్య తో నవీన్ పోలిశెట్టి – శ్రీలీల సందడి
- జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్న అన్‌స్టాపబుల్
- నాలుగు ఎపిసోడ్స్ సూపర్ హిట్
- ఐదవ ఎపిసోడ్ షూట్ స్టార్ట్ చేసిన యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. స్టార్ సెలెబ్రిటీస్ తో టాక్ షోలో సందడి ఓ రేంజ్ లో సాగుతుంది. హోస్ట్ గా బాలయ్య షోకు విచ్చేసిన అతిథులతో ఆటా పాటలతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, హీరో సూర్య,దర్శకుడు శివ అన్‌స్టాపబుల్ కు హాజరయ్యారు. ఈ మూడు ఎపిసోడ్స్ సూపర్ హిట్ కాగా గతవారం పుష్ప -2 ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు వచ్చి సందడి చేసారు.
Also Read : Karthikeya : యంగ్ హీరో కార్తికేయ.. ‘అబద్ధమేవ జయతే’
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
నాలుగవ ఎపిసోడ్ లో బన్నీ తో చేసిన ఎపిసోడ్ ఇటీవల స్ట్రీమింగ్ చేయగా ఆహా టాక్ షోలో ఎన్నడూ రాని వ్యూస్ తో రికార్డు సెట్ చేసింది.ఇక తాజాగా సీజన్ 4 లోని ఐదవ ఎపిసోడ్ షూట్ నేడు అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ చేసారు. ఈ ఎపిసోడ్ కు ఇటీవల పుష్ప లో కిస్సిక్ సాంగ్ తో హల్ చల్ చేసిన డాన్సింగ్ డాల్ శ్రీలీల తో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 5లో సందడి చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ సెట్స్ లో శ్రీలీల, నవీన్ పోలిశెట్టి అడుగుపెట్టిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య బాబు తో శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో కూతురిగా నటించిన సంగతి తెలిసిందే. తాజగా షూట్ చేస్తున్న ఈ ఎపిసోడ్ ను వచ్చే వారం రిలీజ్ చేసేఛాన్స్ ఉంది. నవీన్ పంచులకు బాలయ్య సెటైర్స్ తోడైతే ఈ ఎపిసోడ్ పీక్స్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!