నందమూరి బాలకృష్ణ అభిమానులు ముద్దుగా బాలయ్య, బాల అని పిలుస్తుంటారు. ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోల్డెన్ ఎరా నడుస్తుందని చెప్పాలి. ఒకవైపు వరుస సూపర్ హిట్ సినిమాలు, మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోను తన భుజస్కందాలపై నడి�
టాలీవుడ్ లో కొన్ని కొన్ని కాంబోలకు ఉండే క్రేజ్ వేరు. రాజమౌళి ఎన్టీయార్, మహేశ్ పూరి, పవన్ హరీష్, బాలయ్య బోయాపాటి వీరి కలయికలో సినిమా అనగానే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరే. అటువంటి బ్లాక్ బస్టర్ కంబినేషన్ మరోసారి జోడి కట్టబోతుంది. అదే బాలయ్య గోపిచాంద్ కాంబో. గతంలో గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేస�
నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక�
నందమూరి బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోస్ తో హల్ చల్ చేస్తున్నాడు. బాలయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఒకపక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం
31 ఆగస్టు, సింగపూర్: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ (NBK) గారి సినీ ప్రస్థానంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, NBK అభిమానులు సింగపూర్ లోని అభిరుచులు ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 100 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం కేక్ కటింగ్ తో ప్రారంభమై
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు. శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది అ
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Also Read: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద
1 – టాలీవుడ్ సీనియర్ హీరోలలో నిర్విరామంగా 50 సంవత్సరాలుగా సినిమాలు రిలీజ్( గ్యాప్ లేకుండ) చేసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ 2 – ఆదిత్య 369 సినిమాతో టైమ్ ట్రావెల్ సినిమాను ఇండియన్ తెరకు పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో బాలయ్య 3 – నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రెండు భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అ�
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ �