DaakuMaharaajEvent : డల్లాస్ లో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- బాలయ్య - బాబీ సినిమాపై భారీ అంచనాలు
- సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల
- అమెరికాలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది.
Also Read : OTT: లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
Also Read
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారిగా ప్లాన్ చేసాడు నిర్మాత నాగవంశీ. రానున్న నూతన నూతన సంవత్సరం జనవరి 4న USAలోని డల్లాస్, టెక్సాస్ లో సాయంత్రం 6.00 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా ఎవరు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగ వంశి. తన అభిమాన హీరో ఫంక్షన్ ను అందరూ చాలా కాలం మాట్లాడుకునేలా గ్రాండ్ గా చేయాలని నాగవంశీ ప్లాన్ చేస్తున్నాడు. ఓవర్సీస్ లో ఈ సినిమాను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తొలిసారి అమెరికాలో జరుగుతుండడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరుగనుంది.
తాజావార్తలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!