Home
Nandamuribalakrishna
Nandamuribalakrishna News
-
Balayya: ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించనున్న బాలయ్య.. సెట్ అవుతుందా..?
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా. Also Read: Sudheer Babu:… -
Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?
రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్, పూరి జగన్నాధ్ కలయికలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింతా అంటూ సాగే సాంగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. స్కంద ఫ్లాప్ కావడంతో ఆగస్టు 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ పై… -
Balayya : నందమూరి మోక్షజ్ఞ మెకోవర్ వీడియో..నెట్టింట వైరల్.!
బాలయ్య హీరోగా ఎంట్రీకోసం Sr.NTR ఫ్యాన్స్ ఎంత ఎదురు చూసారో నేడు అయన వారసుడు ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఎదురుచూస్తున్నారు. అటు వైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది.… -
akhanda : అఖండ నుండి తమన్ తప్పుకున్నాడా ..తప్పించారా..?
బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంతటి సంచలనాలు నమోదుచేసిందో అందరికి తెలిసిందే. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అని ఇండస్ట్రీ అనుమానం వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించిందని చెప్పడంలో సందేహం లేదు. మాస్ కథకు దైవత్వాన్ని జోడించి బోయపాటి తన మార్క్ స్టైల్ లో అఖండను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకొని విజిల్స్ కొట్టించింది. అఖండ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా… -
NBK 109: బాలయ్య కూడా ఆరోజే వస్తే..దబిడి..దిబిడే..
కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు పయనమైంది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక… -
Veera Simha Reddy New Song Launch: సంధ్య థియేటర్లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’
Veera Simha Reddy New Song Launch: బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహారెడ్డి. షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది. -
బసవతారకం ఆస్పత్రిలో జెండా ఆవిష్కరణ చేసిన బాలయ్య
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్పత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాలకు నివాళులర్పించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. Read Also హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?