Bimbisara: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతవరకూ ఎనిమిది చిత్రాలు నిర్మించాడు. కానీ ఏ ఒక్క సినిమానూ స్టార్ డైరెక్టర్ తో అతను నిర్మించలేదు. ఆరేళ్ళ క్రితం 'ఇజం' సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసినా అప్పుడు పూరి పరాజయాల్లో ఉన్నాడు. విశేషం ఏమంటే... ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి చిత్రం 'అతనొక్కడే' ను కొత్త దర్శకుడు సురేందర్ రెడ్డితో తీశాడు కళ్యాణ్ రామ్.
చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కళకళలాడటం కనిపిస్తోంది. దానికి కారణం కథాబలం ఉన్న రెండు చిత్రాలు శుక్రవారం జనం ముందుకు రావడమే! అందులో ఒకటి ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించిన 'సీతారామం' కాగా, మరొకటి వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఆ పేరు పెట్టిన ఎన్టీయార్ మనవడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించి, నిర్మించిన 'బింబిసార' కావడం. 'సీతారామం'ను క్లాస్ ఆడియెన్స్ మెచ్చుకుంటుంటే,
Bimbisara Success Press Meet: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ హీరోగా హరికృష్ణ నిర్మించిన 'బింబిసార' చిత్ర బృందం క్లౌడ్ నైన్ లో ఉంది. తొలి ఆట నుండే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో పలు కేంద్రాలలో థియేటర్లను పెంచుతున్నారు. మార్నింగ్ షో రిపోర్ట్ అందుకున్న వెంటనే చిత్ర బృందం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
NTR: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bimbisara Pre Release Event Live Updates : https://youtu.be/Y0r6Yl0XP3M నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్…
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తరువాత నటిస్తునం చిత్రం బింబిసార. నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు.
Bimbisara Release Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్యాథరిన్ ధెరిస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.