NTR: నందమూరి కళ్యాణ్ రామ్.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. గతేడాది బింబిసార సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ తో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. కానీ, వెనకడుగు వేయకుండా ఈసారి డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Devil Trailer: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మిస్తున్న చిత్రం డెవిల్.. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Devil: వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార లాంటి హిట్ తరువాత డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డెవిల్..
బింసారా వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటినస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా సినిమా తెరకేక్కుతుంది.. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన కల్యాణ్‌రామ్, మాళవిక నాయర్, ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ఈ…
Nandamuri Kalyan Ram: ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్, రోల్స్‌తో మెప్పిస్తూ యాక్టర్‌గా తన వెర్సటాలిటీని నిరూపించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార హిట్ తరువాత ఈ హీరో జోరు పెంచేశాడు.
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నవీన్ యేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.బ్రిటిష్ గూఢచారిగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.
Massive Sets For Nandamuri Kalyan Ram’s Movie Devil: నందమూరి హీరో అయినా సరే ముందు నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘డెవిల్”, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతున్న…
NKR 21: గతేడాది బింబిసార చొత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ దశ మారిపోయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బింబిసార భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే జోష్ లో అమిగోస్ అనే ప్రయోగాత్మకమైన సినిమా చేసి బోల్తా పడ్డాడు కళ్యాణ్ రామ్.
గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది, ఓటీటీ హవా పెరుగుతోంది… ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్స్ కి కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్స్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్…
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద తన అభిమానులను నిరాశపరిచింది. సినిమాలో ఆయన ట్రిపుల్ రోల్ పోషించినా, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది.