నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్ర పోషించారు.
Kalyan Ram: తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. దివంగత నటుడు హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ గా #NKR21 తెరకెక్కుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిసున్నారు. ఇక ఈ క్రమంలో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస�
Nandamuri Kalyan Ram NKR 21 Intense Climax Shoot With 1000 Artists Completed: హీరో నందమూరి కళ్యాణ్ రామ్ #NKR 21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయినట్టు టీం వెల్లడించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రుషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి
NKR21: డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా #NKR21 ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 ని అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్న�
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం డెవిల్. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించింది. ఇక నేడు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
Abhishek Nama: డెవిల్ సినిమా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29 అనగా రేపు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలనే రేకె�
Nandamuri Kalyan Ram: డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు. ఇక ఏడాది చివరిలో ఎలాగైనా హిట్ అందుకోవాలని డెవిల్ సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. డెవిల్.
NTR: నందమూరి కళ్యాణ్ రామ్.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. గతేడాది బింబిసార సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ తో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. కానీ, వెనకడుగు వేయకుండా ఈసారి డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.