Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ – 3.. షూటింగ్ ఎప్పుడంటే..?
- బాలయ్య - బాబీ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం
- అన్‌స్టాపబుల్ టాక్ షో తో అదరగొట్టిన బాలయ్య
- సీజన్ -3 కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖండకు ముందు బాలయ్య వేరు, అఖండ తర్వాత వేరు. ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాలయ్యలా బిజీగా ఉన్న సీనియర్ హీరో లేరు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవల బుల్లితెరపై అడుగుపెట్టాడు బాలయ్య. రావడం రావడం బుల్లి తెరపై ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బాలా.
Also Read: NagaChaitanya : నేడే అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్..పెళ్లికూతురు ఎవరంటే..?
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
‘అన్‌స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. యంగ్ హీరోలతో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ లో బాలయ్య, ప్రభాస్ ల అల్లరి మాములుగా లేదు. కాగా మరోసారి తన అభిమానులని అన్‌స్టాపబుల్ టాక్‌షో ద్వారా అలరించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. అటు అభిమానులు కూడా ‘అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ -3 ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఎదురుచూస్తున్నారు. గత రెండు సీజన్స్ లో ఎందరో స్టార్ హీరోలు తమ పాత జ్ఞాపకాలను ఈ టాక్ షో ద్వారా పంచుకున్నారు.
Also Read : Power Star: OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే..?
ఈ నేపథ్యంలో సీజన్ -3 ఇంతకు ముందు వాటి కంటే భిన్నంగా, రెండు సీజన్స్ ను మించి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీయార్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టెయిన్మెంట్స్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బాలయ్య. కాగా సెప్టెంబర్ లో అన్‌స్టాపబుల్ సీజన్ షూటింగ్ లో బాలయ్య అడుగుపెట్టనున్నాడు. ఈ లోగా ‘అన్‌స్టాపబుల్ సీజన్ -3 కు సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు ఆహా యూనిట్.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!