MLA Balakrishna: ఆర్టీసీ బస్సును నడిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
- హిందూపురంలో నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి సవిత.. ఎమ్మెల్యే బాలకృష్ణ..
- స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపిన నందమూరి బాలకృష్ణ..
- జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Balakrishna: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఇక, బస్సులోకి ఎక్కిన తర్వాత బాలకృష్ణ ఓ చిన్న పిల్లాడితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆర్టీసీ బస్సును బాలకృష్ణ నడిపారు. హిందుపురం ఎమ్మెల్యే బస్సు నడిపిస్తుంటే.. వెనకాల నుంచి జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
Read Also: Kolkata Doctor case: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రశ్నించిన సీబీఐ
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
కాగా, అంతకుముందు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్న క్యాంటీన్లను రెండు చోట్ల ప్రారంభించారు. స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఇక, పేదలకు మూడు పూటలా కడుపునిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వంద క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అలాగే, హిందూపురం అభివృద్ధికి సీఎం రూ.90 కోట్లు మంజూరు చేయనున్నారు.. దీంతో పాటు జిల్లాకు సత్యసాయి పేరు అలాగే ఉంచి.. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!