ఓ హిట్ కొట్టి నెక్ట్స్ ఫిల్మ్ తీసుకురావడానికి ఏడాది లేదా రెండేళ్ల పాటు యంగ్ హీరోలు గ్యాప్ తీసేసుకుంటే మోహన్ లాల్ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు దించేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసిన లాలెట్టన్ నెక్ట్స్ వృషభ లాంటి భారీ బడ్జెట్ ప్లాన్ దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫాంటసీ యాక్షన్ డ్రామా. Also Read : Akhanda2 Thaandavam :…
థియేటర్లు తెరుచుకోవడంలో ఇంకా అనిశ్చిత పరిస్థితి కొనసాగుతున్నా… స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మాత్రం తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం మొదలు పెట్టేశారు. జూలై నెలలోనే థియేటర్లలో తమ చిత్రం విడుదలవుతుందని ‘తిమ్మరుసు’ నిర్మాతలు చెప్పగా, తాజాగా ఈ నెల 23న ‘నరసింహపురం’ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ఫణిరాజ్, నందకిశోర్, శ్రీరాజ్ తెలిపారు. పలు సీరియల్స్, సినిమాలలో నటించి, తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న నందకిశోర్ ‘నరసింహపురం’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. సిరి…