Home
Nagarjuna
Nagarjuna News
-
Brahmasthra: వేయి నందుల బలంతో నాగార్జున!
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగర్జున పాత్ర పేరు అనీశ్ శెట్టి. అతని చేతిలో ‘నంది అస్త్ర’ ఉంటుంది. ఇది వేయి నందుల బలం ఉన్న అస్త్రం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను… -
Raghavendra : చిరు, నాగ్, వెంకీతో కెఆర్ఆర్ ‘త్రివేణి సంగమం’!?
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నూరవ చిత్రం ఏది? అనగానే ‘గంగోత్రి’ అంటూ చప్పున సమాధానం చెప్పేస్తారు. నిజానికి దర్శకేంద్రుని వందో సినిమాగా తెరకెక్కాల్సింది వేరే ఉందట! తన నూరవ చిత్రం చరిత్రలో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పాలని ఓ భారీ మల్టీస్టారర్ తీయాలని ఆయన ఆశించారు. అప్పటికే ‘నరసింహనాయుడు, ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్స్ కు కథను సమకూర్చిన చిన్నికృష్ణను పిలిపించి రాఘవేంద్రరావు ఓ మల్టీస్టారర్ తయారు చేయమన్నారట! అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఉండేలా కథ రూపొందించారు.… -
Bigg Boss: అక్కినేని ఫ్యామిలీపై కోపం.. మామ పోస్ట్ కే ఎసరు పెట్టిన సమంత..?
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటున్న విషయం విదితమే.. ఇక ఇటీవలే సీజన్ 5 కూడా విజయవంతంగా పూర్తి చేసిన నాగ్..ప్రస్తుతం ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. ఇక వరుసగా 6 సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే నాగ్ సీజన్ 6 కి అర్హులు ఎవరైనది తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్… -
Nagarjuna : పాతికేళ్ళ ‘అన్నమయ్య’
‘అన్నమయ్య’ అన్న పదం వింటే చాలు తెలుగువారి మదిలో ఆయన పలికించిన పదకవితలు చిందులు వేస్తాయి. ‘తెలుగు పదకవితాపితామహుని’గా చరిత్రలో నిలచిన ‘అన్నమాచార్య’ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని పలువురు ప్రయత్నించారు. అలాంటి వారిలో కవి, దర్శకులు ఆచార్య ఆత్రేయ, నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం, రచయిత, దర్శకుడు జంధ్యాల వంటివారు ఉన్నారు. వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోయినా, కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వి.యమ్.సి. దొరస్వామి రాజు చేసిన ప్రయత్నం ‘అన్నమయ్య’ సినిమాగా రూపొంది జనాన్ని విశేషంగా… -
Santosham Movie: రెండు పదుల ‘సంతోషం’
అక్కినేని నాగార్జున తాను హీరోగా నటించిన చిత్రాల ద్వారా, తాను నిర్మించిన సినిమాల ద్వారా పరిచయం చేసిన పలువురు దర్శకులు చిత్రసీమలో రాణించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నాగార్జున హీరోగా డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించిన ‘సంతోషం’ చిత్రం ద్వారా దర్శకుడు దశరథ్ పరిచయం అయ్యారు. గ్రేసీ సింగ్, శ్రియ నాయికలుగా నటించిన ‘సంతోషం’ చిత్రం 2002 మే 9న విడుదలై మంచి విజయం సాధించింది. ‘సంతోషం’ కథలో ప్రేమతో పాటు, కుటుంబ విలువలూ మిళితమయ్యాయి. ధనవంతుడైన ఆర్కిటెక్ట్… -
Jayamma Panchayathi Pre Release Event : రంగంలోకి ఇద్దరు స్టార్ హీరోలు
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సుమ మూవీకి స్టార్ సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇంతకుముందు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోగా, మరో ఇద్దరు స్టార్ హీరోలు సుమ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ చిత్రం మే 6న విడుదలకు సిద్ధమవుతుండగా, ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ… -
Bigg Boss Non Stop : ఈవారం బయటకు పంపేది ఇతన్నే ?
బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు ఎలిమినేషన్ డే. ఎనిమిదో వారంలో బిగ్ బాస్ తెలుగు ఓటిటి షో Bigg Boss Non Stop నుండి ఏ కంటెస్టెంట్ బయటకు వెళ్ళబోతున్నాడో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ వారం పోటీదారులకు బిగ్ బాస్ చాలా కఠినమైన టాస్క్‌లు ఇచ్చారు. అయితే శారీరకంగా గాయపడినప్పటికీ ఏ కంటెస్టెంట్ కూడా అంత తేలిగ్గా టాస్క్ ను వదులుకోలేదు. ఇక బిగ్ బాస్ నాన్-స్టాప్ ను ఈ వారం… -
Bigg Boss Non Stop : హౌజ్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ !
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ ఇప్పుడు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఎదవ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి హాస్యనటుడు మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. బిందు మాధవి, అఖిల్, శివ ముగ్గురూ టాప్ 5 అంటూ బయటకొచ్చిన మహేష్ విట్టా చెప్పుకొచ్చారు. ఇకపై బిగ్ బాస్ నాన్-స్టాప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పాన్ చేశారు. గత… -
Murali Mohan: అలా చేసానని కృష్ణ గారి ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు
నటుడు మురళీ మోహన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో కొత్త కుర్రాడిగా పరిచయమై ఆనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మురళీ మోహన్. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఒకానొక సమయంలో కృష్ణ… -
Bigg Boss Non Stop : ఈ వారం కమెడియన్ అవుట్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు డిస్నీ+ హాట్‌స్టార్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా షో ఆసక్తికరమైన కంటెంట్‌ని అందిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌజ్ లో గేమ్ ఆడుతున్నారు. అందులో ముందు నుంచీ పడని ఇద్దరు…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!