“లవ్ స్టోరీ” ప్రీమియర్ కు షాకింగ్ కలెక్షన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ” నిన్న థియేటర్లలోకి వచ్చింది. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా… అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. నాగచైతన్య, సాయి పల్లవి మొదటిసారి స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సమాచారం ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. “లవ్ స్టోరీ” యూఎస్ లో 226 ప్రదేశాలలో ప్రీమియర్ కాగా… $306,795 (రూ.2.26 కోట్లు) వసూలు చేసింది. 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి భారతీయ సినిమా ప్రీమియర్‌గా “లవ్ స్టోరీ” నిలిచింది.
Read Also : హాలీవుడ్ పై కన్నేసిన సితార
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
“లవ్ స్టోరీ” చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి రావాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. పలు వాయిదాల అనంతరం “లవ్ స్టోరీ” నిన్న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారతదేశంతో పాటు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కొన్ని ప్రదేశాలలో కూడా విడుదల చేశారు.
లీడ్ పెయిర్‌తో పాటు, లవ్ స్టోరీలో పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, దేవయాని, రావు రమేష్ , ఈశ్వరి రావు, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఈ చిత్రానికి ఎడిటర్, విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్, పవన్ సి సంగీత దర్శకుడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..