తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు నాగ చైతన్యతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను తీయబోతున్నాడు. నాగచైతన్య తమిళంలో చేయబోతున్న డైరెక్ట్ సినిమా ఇదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 23న ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం. జూన్ 12న చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్ విజయ్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య…
అక్కినేని నాగచైతన్యతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తీస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవికా నాయర్ కథానాయికలు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మారో మారో..’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను…
స్టార్ బ్యూటీ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఇప్పటి వరకు ఇండైరెక్ట్‌గా తప్పితే.. డైరెక్ట్‌గా ఎప్పుడు స్పందించలేదు. అయితే ఈ సారి మాత్రం విడాకులపై నోరు విప్పబోతోందా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఓ ప్రముఖ షో వేదికగా మారబోతోందని తెలుస్తోంది. మరి నిజంగా సామ్ డివోర్స్ పై స్పందించిందా.. అసలు ఆ షోలో పాల్గొందా.. నిజమే అయితే విడాకుల వ్యవహారం చర్చకు వచ్చిందా.. అనేది ఆసక్తికరంగా మారింది. వివాహ బంధంతో…
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక ఈ జంట ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. సామ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క హాట్ హాట్ ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం సామ్ అభిమానులందరిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కట్టే .. చై తో విడిపోయాక ఆమె హ్యాపీగా ఉందా..?…
సౌత్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ బంధాన్ని నాలుగేళ్లు కన్నా ఎక్కువ నిలుపుకోలేకపోయింది. కొన్ని విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ విడాకుల తరువాత సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ బోల్డ్ గా నటించడం వలనే చై-…
అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చైతన్య, రానా ల మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. చిన్నతనం నుంచి చై అక్కినేని కుటుంబంలో కన్నా దగ్గుబాటి కుటుంబలోనే పెరిగాడు. దీంతో రానా, చైతన్య ల మధ్య గట్టి బాండింగ్ ఉందన్న విషయం విదితమే. పేరుకు బావా బామ్మర్దులు అయినా అన్నదమ్ములా కనిపిస్తారు. ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలుస్తారు. బయటికి చెప్పకపోయినా నాగ…
నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. జులై 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు టీజర్ విడుదల చేశారు. ‘నేను, నా వల్లే సాధ్యమైంది, నా సక్సెస్‌కి కారణం నేనే’ అంటూ స్వార్థంతో పరుగులు పెట్టే…
ఈ మధ్య పాత టైటిల్‌తో కొత్త సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు పాత టైటిల్‌తో కొత్తగా వచ్చాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా వచ్చి రెందు దశాబ్దాలు దాటిపోయింది.. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోలు ఒకే టైంలో.. ఒకే టైటిల్‌తో రాబోతున్నారు. కాకపోతే వాటికి ముందు, వెనక ఒక…
అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 8 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 25 సాయంత్రం 5:04 గంటలకు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. నాగ చైతన్య తో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సినిమాలను లైన్లో పెట్టి క్షణమ్ కూడా తీరిక లేకుండా వర్క్ లో మునిగి తేలుతోంది. ఇక విడాకుల తరువాత సామ్ మీడియా ముందుకు వచ్చింది లేదు. తన విడాకుల విషయం దగ్గరనుంచి ట్రోల్స్, కేసు అంటూ అన్ని సోషల్ మీడియా ద్వారే కానిచ్చేసింది తప్ప మీడియా ముందు…