Home
Naga Chaitanya
Naga Chaitanya News
-
Samantha : నాగచైతన్యతో గొడవ లేదన్న సమంత
నిజానికి ముందు అనుకున్న ప్రకారం నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న, సమంత నటించిన ‘యశోద’ ఆగస్ట్ 12న విడుదల కావలసి ఉంది. అయితే సమంత నాగచైతన్యతో గొడవ వద్దంటోంది. తను నటించిన ‘యశోద’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ లేట్ అవుతుండటం వల్ల రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక డబ్బింగ్ ను 15న ఆరంభించబోతున్నారు. అలాగే ఇతర భాషల పనులను కూడా… -
Lal Singh Chadda: ‘ఈ సినిమాతో అమీర్ కెరీర్ ముగిసిపోతుంది’
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తునం విషయం విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ కు సిద్ధం కానుంది. -
Naga Chaitanya: అమ్మానాన్న ‘థాంక్స్’.. గుండెలను పిండేస్తున్న చైతూ పోస్ట్
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థాంక్యూ'. -
Lavanya Tripathi: నాగార్జునతో రొమాన్స్ చేసి.. చైతూతో అలా నటించలేను
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హ్యపీ బర్త్ డే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Naga Chaitanya: నాకు డబుల్ మీనింగ్ మాటలు రావు.. ఏదైనా స్ట్రైట్ గానే చెప్తా
అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మితభాషి, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు, తన పని ఏదో తాను చూసుకోవడం తప్ప వివాదాల జోలికి అస్సలు పోడు. -
Shobitha Dhulipala: నాగచైతన్య తో ప్రేమ వ్యవహారం.. నోరు విప్పిన ‘మేజర్’ బ్యూటీ
గత కొన్నిరోజులుగా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెల్సిందే. -
Naga Chaitanya: విడాకులు, ఎఫైర్ రూమర్స్పై చైతూ మాట్లాడతాడా?
అక్కినేని హీరో నాగ చైతన్య త్వరలో ‘థ్యాంక్యూ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దాని తర్వాత అమీర్ ఖాన్ తో కలసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ‘థ్యాంక్యూ’ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఆమీర్ సినిమాకోసం కూడా భారీ ఎత్తున ప్రచారం చేయవలసి ఉంటుంది. మరి వ్యక్తిగత జీవితంలో సమంతతో విడాకులతో పాటు తాజాగా మరో హీరోయిన్ తో ఎఫైర్స్ అంటూ పుట్టుకువచ్చిన పుకార్ల గురించి మీడియా ప్రశ్నించే అవకాశం ఉంది.… -
Venkat Prabhu: చైతు, కృతి చిత్రానికి ఇళయరాజా – యువన్ సంగీతం!
అక్కినేని నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్తో ఈ చిత్రం గ్రాండ్గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని… -
Chey fans trolling: క్లారిఫికేషన్ తో చాచికొట్టిన సమంత!
గత కొన్ని రోజులుగా నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. నిజానికి నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్, పీఆర్ టీమ్ నేతృత్వంలో ఒకరిపై ఒకరు బురద చల్లడం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే… సమంతపై ఎదురు దాడి చేస్తున్న చైతన్య అభిమానులను అడ్డుకోవడం కోసం అన్నట్టుగా ఆమె అభిమానులు ఇటీవల ఎదురుదాడి మొదలెట్టారు. నాగచైతన్య, శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్న… -
Samantha: సమంత ఒక వేశ్య.. ఆమె కోసం చైతన్య ఎదురుచూడాలా..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత- నాగ చైతన్య పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. నాలుగేళ్ళ క్రితం ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు కొన్ని విబేధాల కారణంగా గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఎప్పుడైతే సామ్, చైతో సపరేట్ అయ్యిందో అప్పటినుంచి అక్కినేని అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏ పని చేసినా నెగెటివ్ గా చిత్రించి కామెంట్స్ లో నెగెటివ్ గా మాట్లాడుతునే ఉంటారు. ఇక కొన్ని కామెంట్స్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!