Rana Daggubati Confirmed In Maanadu Remake: తమిళంలో మంచి విజయం సాధించిన ‘మానాడు’ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకి హిట్ స్టేటస్ రాగానే నిర్మాత సురేశ్ బాబు రీమేక్ హక్కులు తీసుకోగా.. తొలుత ఇందులో మాస్ మమారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు హీరోల పేర్లు చక్కర్లు కొట్టాయి. చివరికి నాగ చైతన్య కన్ఫమ్ అయినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు.. ప్రీ-ప్రొడక్షన్…
Megastar who introduced Roopa! బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హిందీలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం చిరంజీవి తెలుగు వర్షన్ కు తాను సమర్పకుడిగా వ్యవహరించబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు. ఆ సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ మీద కూడా చిరంజీవి దృష్టి పెట్టారు. తాజాగా ఆయన తన సోషల్…
Thank You Is a Life Journey : Dil Raju అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థతో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘దిల్’ రాజు మీడియాతో ఈ మూవీ గురించి ముచ్చటించారు. ఇప్పటి వరకూ తాను చేసిన ఏ సినిమాలనూ తన జీవితంలో పోల్చుకోలేదని, తొలిసారి ‘థ్యాంక్యూ’ మూవీతో పోల్చుకున్నానని ఆయన అన్నారు. ఈ మూవీ…
Naga Chiatanya: అక్కినేని నాగచైతన్య- విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో అమీర్ఖాన్ హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య చాలా…
శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘మజిలీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. అందులోని అన్షు పాత్రతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అలానే దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంది. తరువాత ఆమె సిద్దార్థ్ నటించిన ‘టక్కర్’ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’…