దర్శక ధీరుడు రాజమౌళిని తన ఫేవరేట్ సినిమా ఏంటి అని ఎప్పుడు అడిగినా ఇండియా జోన్స్ టైప్ సినిమాలు ఎక్కువ ఇష్టం. SSMB 29 సినిమా కూడా ఆ స్టైల్ లోనే ఉండబోతుంది అని చెప్తాడు. ఇండియానా జోన్స్ అనే సినిమా పేరు విన్నంతగా రాజమౌళి నుంచి మరో సినిమా పేరు వినిపించదు అంటే ఆ మూవీపై జక్కన్నకి ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి రాజమౌళి ప్రేమ ఇండియానా జోన్స్ సినిమాపైన కాదు దాన్ని…
ఆస్కార్స్ గురించి ఎప్పుడూ లేనంత చర్చ ఇండియా మొదటిసారి జరుగుతుంది. దానికి కారణం మన దర్శక దిగ్గజం జక్కన్న చెక్కిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండడమే. వెస్ట్ లో మేజర్ అవార్డ్స్ ని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సొంతం చేసుకుంటూ ఉండడంతో మన ఆడియన్స్ కి ఆస్కార్స్ పై ఇంటరెస్ట్ పెరుగుతోంది. 2023లో జరగనున్న ఆస్కార్స్ వేడుకకి సంబంధించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ…
ఇండియాలో సూపర్బ్ గా డాన్స్ చేయగల హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంది. ఎలాంటి స్టెప్ నైనా వేయగల ఈ ఇద్దరిలో… చరణ్ బలం ‘గ్రేస్’ అయితే ఎన్టీఆర్ ‘స్పీడ్’. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాదు భారతదేశం ఊగిపోతుందని నిరూపించింది ‘నాటు నాటు’ సాంగ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’…